అనిల్ రావిపూడి సినిమా కోసం అభిమానులు మాత్రమే కాదు చిరంజీవి కూడా ఆసక్తిగా వేచి చూస్తున్నాడు. ఎప్పుడెప్పుడు ఆయన షూటింగ్ మొదలుపెడదామని వెయిట్ చేస్తున్నాడు మెగాస్టార్.
చిరంజీవి, అనిల్ రావిపూడి సినిమా మీద ఉన్న అంచనాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సంక్రాంతికి వస్తున్నాం లాంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ తర్వాత వస్తున్న సినిమా కావడంతో అంచనాలు ఆకాశంలో ఉన్నాయి.
అనిల్ రావిపూడి సినిమా ఎప్పుడు మొదలవుతుందా అని చిరంజీవి అభిమానులు కళ్ళలో వత్తులు వేసుకొని మరీ ఎదురు చూస్తున్నారు. ఆల్రెడీ షూటింగ్ పూర్తి చేసుకున్న విశ్వంభర ఎప్పుడు విడుదలవుతుందో ఫ్యాన్స్ కు కూడా పెద్దగా ఐడియా లేదు.
ఈ రోజుల్లో సీనియర్ హీరోల ఇమేజ్ కు సరిపోయే కథలు రాకుంటే ఇట్టే రాస్తున్నారు. ఎక్కడెక్కడ ఏ ఎమోషన్ పడాలి.. ఎక్కడ యాక్షన్ సీక్వెన్స్ పడాలి.. ఇలా పర్ఫెక్ట్ స్టోరీలు సిద్ధం చేస్తున్నారు.
చిరంజీవి ప్రస్తుతం నటిస్తున్న విశ్వంభర కంటే.. నెక్స్ట్ అనిల్ రావిపూడితో చేయబోయే సినిమా కోసమే అభిమానులు ఎక్కువగా వెయిట్ చేస్తున్నారు అంటే అతిశయోక్తి కాదేమో. ఎందుకంటే అనిల్ ట్రాక్ రికార్డు అలా ఉంది మరి.
ఈ మధ్యకాలంలో సినిమాల కలెక్షన్లు 1000 కోట్లు 1200 కోట్లని వస్తే జనాలు నవ్వుకుంటున్నారు. కలెక్షన్లు రాకపోయినా సినిమా ప్రమోషన్ కోసం రికార్డుల కోసం అబద్ధాలు చెబుతున్నారు అనే కామెంట్స్ గట్టిగానే వినపడుతున్నాయి.
టాలీవుడ్ లో విక్టరీ వెంకటేష్ సినిమాలు అనగానే ఫ్యామిలీ ఆడియన్స్ కు పండుగే. సినిమా ఎలా ఉన్నా సరే ఫ్యామిలీ ఆడియన్స్ కు కావాల్సిన వినోదం ఆయన సినిమాల్లో పక్కాగా దొరుకుతుంది.
F2′, ‘F3’ సినిమాల తర్వాత విక్టరీ వెంకటేష్, డైరెక్టర్ అనిల్ రావిపూడి ముచ్చటగా మూడోసారి చేతులు కలిపిన సంగతి తెలిసిందే.
నటసింహం నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ సినీ రంగ ప్రవేశం కోసం నందమూరి అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. గత కొన్నేళ్లుగా మోక్షజ్ఞ ఎంట్రీ అంటూ వార్తలొచ్చి అభిమానులను ఊరిస్తున్నాయి.