కావ్యాథాపర్ ముంబైలో పుట్టి, తన ప్రాధమిక విద్యాభ్యాసంతో పాటూ ఉన్నత విద్యను పూర్తిచేసుకొని మోడల్ గా రాణించేవారు. సినిమాలపై ఆసక్తితో షర్ట్ ఫిల్మ్ ద్వారా వెండితెరకు పరిచయం అయ్యారు. తాజాగా విజయ్ ఆంటోనీతో బిచ్చగాడు 2 సినిమాలో కనిపించారు.

ఈమె పేరు కావ్య థాపర్
మహారాష్ట్రలో జన్మించిన మోడల్
ముంబైలో డిగ్రీ పూర్తిచేసుకొని సినిమా రంగంలోకి ప్రవేశించారు
2013లో తొలిసారిగా తత్కాల్ అనే హిందీ షార్ట్ ఫిల్మ్ చేశారు
2018 లో ఈ మాయ పేరేమిటో అనే తొలి తెలుగు చిత్రంతో వెండితెర తేరంగేట్రం చేశారు
తాజాగా విజయ్ ఆంటోనీతో బిచ్చగాడు - 2 లో ప్రధాన పాత్ర పోషించారు.