Chandrayaan: విక్రమ ల్యాండర్ నమూనాకి ప్రత్యేక పూజలు..

చంద్రయాన్ 3 విజయవంతం కావాలని ప్రతి ఒక్కరూ ప్రార్థిస్తూ తమకు తోచిన విధంగా భావనను వ్యక్తం చేస్తున్నారు. పలు పట్టణాల్లో స్కూల్ పిల్లలకు ఖగోళశాస్త్రంపై అవగాహనా కార్యక్రమం నిర్వహించారు.

Post Published By: Srikar Creator
Updated : 23 August 2023, 11:03 AM IST
1 / 12 \"Zoom\"చంద్రయాన్ 3 విజయవంతం కావాలని ప్రతి ఒక్కరూ ప్రార్థిస్తూ తమకు తోచిన విధంగా భావనను వ్యక్తం చేస్తున్నారు
2 / 12 \"Zoom\"చంద్రయాన్ 3 విజయవంతం కావాలని ప్రతి ఒక్కరూ ప్రార్థిస్తూ తమకు తోచిన విధంగా భావనను వ్యక్తం చేస్తున్నారు
3 / 12 \"Zoom\"వైజాగ్ బీచ్ లో చంద్రయాన్ కి ఆల్ ది బెస్ట్ చెప్తూ ఏర్పాటు చేసిన సాండ్ ఆర్ట్
4 / 12 \"Zoom\"చంద్రయాన్ 3 విజయవంతం కావాలని ప్రతి ఒక్కరూ ప్రార్థిస్తూ తమకు తోచిన విధంగా భావనను వ్యక్తం చేస్తున్నారు
5 / 12 \"Zoom\"రాకెట్ నమూనాకి ప్రత్యేక పూజలు నిర్వహించారు
6 / 12 \"Zoom\"స్కూల్ లో విద్యార్థులకు చంద్రయాన్ గురించి వివరించేందుకు ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు
7 / 12 \"Zoom\"దేశ వ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది
8 / 12 \"Zoom\"బెస్ట్ విషెస్ చెబుతున్న విద్యార్థులు
9 / 12 \"Zoom\"దేశం పై తన అభిమానాన్ని చాటుతున్న యువకుడు
10 / 12 \"Zoom\"అట్టతో రాకెట్ ను తయారు చేసిన స్కూల్ విద్యార్థులు
11 / 12 \"Zoom\"చంద్రయాన్ 3 విజయవంతం కావాలని ప్రతి ఒక్కరూ ప్రార్థిస్తూ తమకు తోచిన విధంగా భావనను వ్యక్తం చేస్తున్నారు
12 / 12 \"Zoom\"విక్రమ్ ల్యాండర్ ను ట్రయల్ చేసిన చిత్రం

Published : 
  • 23 August 2023, 11:03 AM IST