చంద్రయాన్ – 3 శాటిలైట్ ను చంద్రమండలం పైకి పంపించేందుకు సిద్దమైంది ఇస్రో. ఈ ప్రయోగం విజయవంతం అవ్వాలని దేశ ప్రధాని నరేంద్రమోదీ ఆశాభావం వ్యక్తం చేశారు.

చంద్రయాన్ 3 అనే రాకేట్ ను అంతరిక్షంలోకి పంపిన ఇస్రో
ఇస్రో ఛైర్మెన్ సోమనాథ్ ప్రత్యేక పూజలు చేశారు
శాటిలైట్ ను ప్రవేశ పెట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్న చిత్రం
చంద్రుడిపైకి వెళ్లి ఇలా విడి భాగాలుగా విడిపోనున్నాయి
ఈ సారి ఎలాగైన చంద్రయాన్ విజయవంతం అవుతుందని ఆశాభావం వ్యక్తి చేసిన ప్రధాని మోదీ
భారత కాలమానం ప్రకారం 2.35 నిమిషాలకు నింగికి ఎగరనుంది
చంద్రుడిపై ప్రజలు నివసించేందుకు వెసులు బాటు ఉంటుందా లేదా అని ఈ ప్రయోగం నిరూపించనుంది
రాకెట్ చంద్రమండలం పై అడుగుపెడితే మన దేశ రాజముద్ర అచ్చులు పడేలా రూపొందించారు
ప్రపంచ దేశాలన్నీ ఈ ప్రయోగం పై ఉత్కంఠగా చూస్తున్నాయి
ఈ ప్రయోగం సఫలం అయితే మనం భూమి మీద నివసించినట్లే చంద్రడిపై జీవించవచ్చు.
ఈ ఒక్క ప్రయోగంతో ప్రపంచ దేశాల చూపు భారత్ తన వైపుకు తిప్పుకోగలుగుతుంది