Children Care: వేసవి బారిన పడకుండా పిల్లలను కాపాడుకునే టిప్స్

భారత్ పై భగభగ మంటున్నాడు భానుడు. భూమిపై తన ప్రభావం చూపుతున్నాడు సూర్యుడు.

Post Published By: Srikar Creator
Updated : 24 February 2023, 2:46 PM IST
1 / 10 \"Zoom\"భగభగ మండే వేసవికాలం వచ్చేసింది.
2 / 10 \"Zoom\"పిల్లల కోసం తల్లిదండ్రులకు ఈ క్రింది ముఖ్య సూచనలు పాటించండి.
3 / 10 \"Zoom\"6 ఏళ్ళ వయస్సు చిన్నారును చల్లని వాతావరణంలో ఉండేలా చూడండి. కొద్దిగా శరీరం వేడెక్కినా ఫిట్స్ వచ్చే ప్రమాదం ఉంటుంది.
4 / 10 \"Zoom\"తప్పనిసరి అయితే తప్ప బయటకు తీసుకెళ్లకండి. వెళ్లాల్సి వస్తే సన్ స్క్రీన్ లోషన్స్ చర్మంపై రాయండి.
5 / 10 \"Zoom\"పండ్లరసాలు, కొబ్బెరినీళ్లు తాగడం శ్రేయస్కరం. రోజుకు కనీసం నాలుగు లీటర్ల మంచినీరు తీసుకోవడం ఉత్తమం.
6 / 10 \"Zoom\"శరీరంపై వదులుగా పల్చగా ఉండే కాటన్ దుస్తులు ధరించాలి.
7 / 10 \"Zoom\"రోజూవారి తీసుకునే ఆహారంలో ఉప్పు, నీరు, లవణాలు, పోషకవిలువలు ఉండేలా చూసుకోవాలి.
8 / 10 \"Zoom\"చిన్న పిల్లలకు తల్లిపాలు తప్పనిసరిగా పట్టించాలి.
9 / 10 \"Zoom\"ఇంటి ఆహారం తినేందుకు ఎక్కువ ప్రయత్నించాలి. బయటి ఆహారాల జోలికి వెళ్లడం మంచిది కాదు.
10 / 10 \"Zoom\"పిల్లలు తిరిగే ప్రదేశాలు తప్పనిసరిగా శుభ్రంగా ఉంచుకోవాలి. లేకుంటే క్రిములు ధరిచేరి వ్యాధుల బారినపడే ప్రమాదం ఉంది.

Published : 
  • 24 February 2023, 2:46 PM IST