హైదరాబాద్ ఈరోజు అద్భుతం ఆవిష్కృతం కానుంది. మధ్యాహ్నం 12 గంటల 12 నిమిషాలకు.. రెండు నిమిషాల పాటు నీడ కనిపించదు. ఆ సమయంలో భాగ్యనగరంలో సూర్య కిరణాలు నిట్టనిలువుగా పడతాయి.
నీడ కోల్పోయే రోజు నేడే.
ప్రస్తుతం ఉష్ణోగ్రతలు సాధారణం కంటే కూడా చాలా ఎక్కవ స్థాయిలో ఉన్నాయి. ఉదయం 9 గంటల నుంచే భానుడు తన ప్రభావాన్ని చూపిస్తున్నాడు. డీ హైడ్రేషన్ కి గురి కాకుండా ఉండాలంటే ఇవి తాగండి.
భారత్ పై భగభగ మంటున్నాడు భానుడు. భూమిపై తన ప్రభావం చూపుతున్నాడు సూర్యుడు.
ఫిబ్రవరి నుంచే తన ప్రభావం చూపుతున్న భానుడు. మార్చి-ఏప్రిల్ పరిస్థితి ఏంటి..?