

కాజల్ అగర్వాల్ పెళ్లి తరువాత విడుదల అవుతున్న తొలి చిత్రం





సత్యభామ పేరుతో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ రోల్ చేయనున్నట్లు సమాచారం





వేదికపైకి అతిథులను స్వాగతం పలుకుతున్న యాంకర్ మంజూష





చిత్రయూనిట్ తో కలిసి కేక్ కటింగ్ చేస్తున్న అందాల భామ





సినిమా గురించి మధురానుభవాలను పంచుకుంటున్న చిత్రం





ఈ చిత్రాన్ని గూఢచారి, మేజర్ వంటి హిట్ చిత్రాలను చేసిన దర్శకుడు శశికిరణ్ సమర్పణలో అఖిల్ డేగ తెరకెక్కిస్తున్నారు







సత్యభామ చిత్ర పోస్టర్ రిలీజ్ గ్లింప్స్ కార్యక్రమానికి హాజరైన దర్శకుడు శేఖర్ కమ్ముల
