మ్యాడ్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ యువ హీరో, హీరోయిన్ లు హాజరయ్యారు. నటి శ్రీలీల, హీరోలు సల్మాన్ దుల్కర్, సిద్దూ జొన్నల గడ్డ సందడి చేశారు.

మ్యాడ్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్
హాజరైన సల్మాన్ దుల్కర్
ఈనెల 6 న ప్రేక్షకుల ముందుకు రానుంది
ఈవెంట్లో సందడి చేసిన శ్రీలీల
ముఖ్యఅతిధిగా హాజరయ్యారు
నిర్మాతగా వ్యవహరిస్తున్న రాధా కృష్ణ
వేదిక ముందు కూర్చున్న జొన్నల గడ్డ సిద్దూ
దుల్కర్ తో సరదాగా సిద్దూ జొన్నలగడ్డ
వేదికపై సందడి చేస్తున్న సిద్దూ
థియేట్రికల్ ట్రైలర్ ను జూనియర్ ఎన్టీఆర్ తో లాంచ్ చేయించారు