Malli Pelli Movie: హైదరాబాద్ లో ఘనంగా మళ్ళీ పెళ్లి సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్

హీరో నరేష్, పవిత్ర లోకేష్ కలిసి తెరకెక్కించిన చిత్రం మళ్ళీ పెళ్లి. ఈ సినిమా వీరి నిజ జీవితం ఆధారంగా తెరకెక్కింది. ఇందులో జయసుధ, అన్నపూర్ణమ్మా తదితరులు కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈనెల 26న ధియేటర్లలో విడుదలకు సిద్దమైంది.

Post Published By: Srikar Creator
Updated : 22 May 2023, 4:46 PM IST
1 / 10 \"Zoom\"విజయనిర్మల, కృష్ణల చిత్రపటానికి రోజా పూలతో నివాళులు అర్పిస్తున్న నరేష్
2 / 10 \"Zoom\"జ్యోతి ప్రజ్వలన చేస్తున్న పవత్ర లోకేష్
3 / 10 \"Zoom\"శివబాలాజీతో ముచ్చటిస్తున్న పవిత్రా లోకేష్
4 / 10 \"Zoom\"ఈ చిత్రంలో జయసుధ కీలక పాత్ర పోషించనున్నారు
5 / 10 \"Zoom\"నరేష్, పవిత్ర లోకేష్ నిజజీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కబోతుంది.
6 / 10 \"Zoom\"జ్యోతి ప్రజ్వలన చేస్తున్న హీరో నరేష్, పవిత్ర లోకేష్
7 / 10 \"Zoom\"శివబాలాజీ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేశారు
8 / 10 \"Zoom\"మళ్లీ పెళ్లి సినిమాలో ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారు
9 / 10 \"Zoom\"వేదిక పై కామెడీ చేసిన అన్నపూర్ణమ్మ
10 / 10 \"Zoom\"అనన్య నరేష్ భార్య పాత్రను పోషిస్తున్నారు

Published : 
  • 22 May 2023, 4:46 PM IST