మంచు మనోజ్, మౌనికల మెహందీ వేడుక ఆనందోత్సాహల మధ్య అంగరంగ వైభవంగా సాగింది.

మంచు మనోజ్ పెళ్లిలో మెహందీ ఫంక్షన్
డీజే టిల్లూతో డిజె డ్యాన్స్ వేస్తున్న మనోజ్
సంగీత్ లో ఆడిపాడిన మంచు ఫ్యామిలీ
మౌనికాతో మంచు లక్ష్మీ స్టెప్పులు
చాలా మంది ప్రముఖులు హాజరు
స్నేహితులతో సెల్ఫీ దిగిన మంచు లక్ష్మీ
కూతురితో సందడి చేస్తూ చేతులకు మెహందీ పెట్టుకున్న చిత్రం
ఘనంగా సంగీత్ కి ఏర్పాట్లు
ఫోటోకు ఫోజ్ ఇచ్చిన పెళ్లికొడుకు మనోజ్
మౌనికతో ముచ్చటిస్తున్న మనోజ్
ఒకే ఫ్రేమ్ లో పెళ్లికూతురు, పెళ్లికొడుకు
మెహందీ ఫంక్షన్ లో పాల్గొన్న కుటుంబ సభ్యులు
అక్క తమ్ముడు ఓ మిత్రుడు
అందమైన మెహందీ డిజైన్లతో మెరిసిపోతున్న చేతులు
విందు ఏర్పాట్లు పరిశీలిస్తున్న లక్ష్మీ ప్రసన్న