తెలంగాణలోని టూరిజంను అభివృద్దే లక్ష్యంగా కేటీఆర్ ముందుకు సాగుతున్నారు. అందులో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలోని మానేరు కరకట్ట చెరువులో బోటింగ్ ను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ పాల్గొని రిబ్బన్ కటింగ్ చేశారు.

రాజన్న సిరిసిల్ల జిల్లాలో బోటింగ్ ను ప్రారంభించారు
ఈ కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్
చెరువును వీక్షిస్తున్న మంత్రి కేటీఆర్
సరదాగా షికారు వెళ్లారు
తెలంగాణలో టూరిజం అభివృద్దే ధ్యేయంగా పనిచేస్తామన్నారు
సిరిసిల్ల ప్రాంత వాసులకు బోటింగ్ ద్వారా ఆహ్లాదాన్ని ఆనందాన్ని అందించేందుకు కృషి చేశామన్నారు
శ్రీనివాస్ గౌడ్ తో పాటూ ఇతర పార్టీ ముఖ్య నేతలు పాల్గొన్నారు
బోటును నడిపిన మంత్రి కేటీఆర్
మానేరు కరకట్ట చెరువులో ప్రయాణిస్తున్న కేటీఆర్
పోలీసు ఉన్నతాధికారులతో పాటూ కలెక్టర్ పాల్గొన్నారు
అందరూ బోటింగ్ పనులను పర్యవేక్షించారు
మరిన్ని అభివృద్ది కార్యక్రమాలు చేపడతామని తెలిపారు