

అందాల తార



నయనతార



ఒద్దికగా కనిపిస్తున్న ఓర చూపుల సుందరి



స్వర్ణ మెరుపుల దేహానికి బంగారు కంఠాభరణం



సాంప్రదాయ రూపం ఉట్టిపడేలా ఉన్న చిత్రం



తనిష్క బంగారు నగల దుకాణానికి బ్రాండ్ అంబాసిటర్



టాటా కంపెనీతో వ్యాపార ప్రకటనలు చేస్తున్న భామ



యంగ్ లుక్ ట్రెండీ జ్యువెలరీ



అక్షయ తృతీయ సందర్భంగా బంగారంతో సింగారం



రకరకాల డిజైన్లు ధరించి ఫోజులు



పెళ్లి కూతురులా కనిపించే తమిళ కుట్టి



చేతికి మెడకు సరిపోయేలా సరికొత్త మ్యాచింగ్ సెట్


