నయనతార, విఘ్నేష్ ల వివాహ వార్షికోత్సవం సందర్బంగా కొన్ని ఫోటోలను అభిమానులతో పంచుకున్నారు నయనతార.

విఘ్నేష్, నయన్ ల పెళ్లి రోజు నేడు
ఈ సందర్భంగా ఇంస్టాలో కొన్ని జ్ఞాపకాలను పంచుకున్నారు
తన పిల్లలతో ఆడుకుంటున్న ఫోటోలు అభిమానులతో పంచుకున్నారు
తన పసిపిల్లలను గుండెలపై పెట్టుకొని ప్రాణంగా చూసుకుంటున్న చిత్రం
నాటి పెళ్లి వేడుక రోజు తీసుకున్న ఫోటోలు షేర్ చేశారు
పసి కందుల అందమైన చేతులను పట్టుకొని ఆడిస్తున్న చిత్రం
పంచభూతాల సాక్షిగా ఒక్కటైన జంట
ఏడాది కాలం పాటూ విఘ్నేష్ తో సాగిన తన జీవన ప్రస్థానాన్ని ఆవిష్కరించారు
ఎప్పటికీ ఒకరి చేతులు ఒకరు పట్టుకొని సాగుతామని సందేశాన్ని ఇచ్చారు
బిడ్డలే తన భవిష్యత్తు అంటూ చెప్పే చిత్రం
సరోగసి ద్వారా కవలలను పొందారు
పెళ్లి చేసుకున్నప్పుడు ఇద్దరు ఎలా చేతిలో చేయి వేసుకొని జీవితం పంచుకుందాం అనుకున్నారో అలాగే ఉన్నాం అంటూ ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు.