

ఎన్టీఆర్ గార్డెన్స్ కు విచ్చేసిన జూనియర్ ఎన్టీఆర్



నాన్న ఘాట్ వద్దకు చేరుకున్న బాలయ్య



తెల్లవారే వచ్చి తండ్రి జన్మదినోత్సవానికి పుష్పాంజలి ఘటించారు



విశేషంగా తరలి వచ్చిన అభిమానులు



నటసార్వభౌమునికి నమస్సుమాంజలి అర్పిస్తున్న బాలయ్య



ఎన్టీఆర్ అమర్ రహే అంటూ నినదించిన బాలయ్య



పుష్పగుచ్చం సమర్పించి మనో పూర్వక పాదాభివందనం చేసిన తనయుడు బాలకృష్ణ



అర్థరాత్రి నుంచే కోలాహలంగా ఏర్పాట్లు



నారా భువనేశ్వరి తన తండ్రి సమాధి దగ్గరకు చేరుకుని నివాళి అర్పించారు



ఎన్టీఆర్ ఘాట్ కు చేరుకుని పుష్పగుచ్ఛాం అందజేసిన రాజేందర్ ప్రసాద్



తాతకు నివాళి అర్పించిన తారక్
