Anchor Suma: యాంకర్లందిరితో కలిసి సరదాగా ఓనం పండుగ జరుపుకున్న సుమకనకాల..

హైదరాబాద్ తన సొంత ఇంట్లో ఓనం పండుగను జరుపుకున్నారు యాంకర్ సుమ. ఈ వేడుకకు ప్రముఖ యాంకర్లందరినీ ఆహ్వానించారు. సాయికుమార్ కూడా పాల్గొన్నారు. రకరకాల పిండి వంటలను తయారు చేసి పంక్తి భోజనం చేశారు. ఆటపాటలు, ఆల్లరితో సరదాగా గడిపారు.

Post Published By: Srikar Creator
Updated : 30 August 2023, 11:11 AM IST
1 / 12 యాంకర్ రవి తోపాటూ శిల్పా మరికొందరు సుమ ఇంటికి వెళ్ళారు
2 / 12
3 / 12
4 / 12
5 / 12
6 / 12
7 / 12
8 / 12
9 / 12
10 / 12
11 / 12
12 / 12

Published : 
  • 30 August 2023, 11:11 AM IST

Exit mobile version