రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ చిత్రంలోని నాటు నాటు పాటకు ఆస్కార్ వరించిన విషయం మనకు తెలిసిందే. దీనికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకంగా కీరవాణి, చంద్రబోస్ లను సన్మానించింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర మంత్రలు శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు.

ఆర్ ఆర్ ఆర్ సినిమాలోని నాటు నాటు సాంగ్ కి ఆస్కార్ అందుకున్న ఎం. ఎం. కీరవాణి, చంద్రబోస్
కీరవాణికి సన్మానం చేస్తున్న తెలంగాణ మంత్రులు
పుష్ప గుచ్ఛంతో సంగీత దర్శకుడు కీరవాణిని స్వాగతం పలికారు.
సాహిత్య రచయిత చంద్రబోస్ కి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున స్వాగతం పలికారు.
కార్యక్రమాన్ని చూసేందుకు తరలివచ్చిన ప్రేక్షకులు
తెలంగాణ ఆవిర్భావం గురించి గుర్తుచేసుకున్న మంత్రి శ్రీనివాస్ గౌడ్
వేదికపై నిలుచున్న చంద్రబోస్, తలసాని, కీరవాణి, రాజమౌళి, శ్రీనివాస్ గౌడ్ తదితరులు
ఆదివారం కావడంతో ప్రేక్షకులతో సందడిగా మారిన శిల్పకళావేదిక.
చంద్రబోస్ కి ప్రభుత్వం తరఫున జ్టాపికను అందించిన మంత్రులు.
అమెరికాలో ఆస్కార్ అందుకున్న తెలుగు చలనచిత్ర దిగ్గజులు