తెలంగాణ సచివాలయం తాజా ఫోటోలు మీకోసం

సంధ్యా కాంతుల మధ్య మెరిసిపోతున్న నూతన సచివాలయ భవనం
మిళుకు మిళుకు మంటూ బుద్దుని ఎదురుగా దర్శనమిస్తున్నది.
పెద్ద ప్యాలెస్ లాగా రూపొందించిన భవనం
రాత్రి సమయంలో తీసిన డ్రామ్ షాట్
నీటిపై సచివాలయ భవనం మెరుపులు
ట్యంక్ బండ్ కే వన్నెతెచ్చిన భవన నిర్మాణం
అమరవీరుల జ్యోతి ఎదురుగా చారిత్రాత్మక కట్టడం
ఇప్పటికే 90శాతం పనులు పూర్తి
ఏప్రిల్ 30న సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభానికి నోచుకోనున్న నూతన సెక్రెటరేట్
బుద్దుడి కొలువు తీరిన సాగర తీరంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పేరుతో తెలంగాణ సచివాలయం
అంజయ్య పార్కు నుంచి ఇలా కనిపించింది