ఉస్మానియా యూనివర్సిటీలో లైటింగ్ షో ప్రారంభించిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. సుమారు రూ. 12 కోట్టతో ఈ పనులను చేపట్టారు. ఈనెల 27న ప్రపంచ టూరిజం దినోత్సవం సందర్భంగా లైటింగ్ షోతో పాటూ లేజర్ షో, మ్యూజిక్ ఫౌంటేన్ ప్రదర్శిస్తామన్నారు.

ఉస్మానియా యూనివర్సిటీలో లైటింగ్ షో ను ప్రారంభిస్తున్న కిషన్ రెడ్డి
కార్యక్రమంలో భాగంగా జ్యోతి ప్రజ్వలన చేస్తున్న కేంద్ర మంత్రి
యూనివర్సిటీ గురించి ప్రసంగించిన తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు
మొమెంటో అందిస్తున్న యూనివర్సిటీ అధికారులు
రకరకాల లైటింగ్ తో సరికొత్త కళ తీసుకొచ్చారు
ఈ కార్యక్రమంలో భాగంగా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు
వందల ఏళ్ళ చరిత్ర కలిగిన యూనివర్సిటీ
జాతీయ జెండాలో మెరిసిపోతున్న రాజద్వారం
డోలు, డప్పు వాయిద్యాలతో ఘనస్వాగతం పలికిన కళాకారులు
ఈ నెల 27న ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్బంగా ఏర్పాటు
మ్యూజిక్ ఫౌంటేన్, లేజర్ షో తో పాటూ లైటింగ్ షో కూడా ఏర్పాటు చేశారు
విద్యార్థులతో కిక్కిరిసిన యూనివరసిటీ ప్రాంగణం