

1984లో ఎవరెస్ట్ శిఖరాన్ని చేరుకున్న మొదటి భారతీయ మహిళ- బచేంద్రి పాల్



ఒలింపిక్స్‌కు ఎంపికైన మొదటి జిమ్నాస్ట్-దీపా కర్మాకర్



మొదటి మహిళా సుప్రీంకోర్టు న్యాయమూర్తి- కుమారి ఫాతిమా బీవీ





అంతరిక్షంలోకి వెళ్లిన తొలి భారతీయ మహిళ - కల్పనా చావ్లా



మొదటి మహిళా IPS అధికారి- కిరణ్ బేడీ



భారతదేశపు మొదటి మహిళా రైల్వే మంత్రి- మమతా బెనర్జీ



లోక్‌సభ తొలి మహిళా స్పీకర్ - మీరా కుమార్



నోబెల్ బహుమతి పొందిన మొదటి మహిళ - మదర్ థెరిసా



భారతదేశపు మొదటి మహిళా రాష్ట్రపతి- ప్రతిభా పాటిల్



భారతదేశం నుండి బ్యాట్మింటన్ ప్రపంచ నెంబర్ 1 స్థానం ఏప్రిల్ 2015లో - సైనా నెహ్వాల్



WTA టైటిల్ గెలుచుకున్న మొదటి మహిళ: సానియా మీర్జా



మొదటి మహిళా గవర్నర్- సరోజినీ నాయుడు, UP



భారతదేశ ప్రథమ మహిళా ప్రధానమంత్రి - శ్రీమతి ఇందిరా గాంధీ
