Achari Talloju: పోరాట యోధుడు.. 6 సార్లు ఎమ్మెల్యేగా పోటీ.. అయినా తప్పని ఓటమి..
ఆచారికి కల్వకుర్తిలో మంచి ఫాలోయింగ్ ఉంటుంది. ప్రతీ ఎన్నికలో భారీ స్థాయిలో ఓట్లు కూడా వస్తాయి. కానీ ప్రతీ సారి చిన్న మార్జిన్‌తో పదవిని పోగొట్టుకుంటారు ఆచారి. కరడుగట్టిన బీజేపీ వాది. చాలా కాలం నుంచి ఆచారి బీజేపీలోనే కంటిన్యూ అవుతున్నారు.