అఘోరీకి 14 రోజులు రిమాండ్‌…!

తెలుగు రాష్ట్రాల్లో హాట్‌ టాపిక్‌గా మారిన అఘోరీకి 14 రోజులు రిమాండ్‌ విధించింది చేవెళ్ల కోర్టు. నిన్న యూపీలో అఘోరీని అరెస్ట్‌ చేసిన పోలీసులు ఇవాళ ఉదయం చేవెళ్లకు తీసుకువచ్చారు.

Post Published By: Vencateshg
Updated : 23 April 2025, 2:37 PM IST

Published : 
  • 23 April 2025, 2:37 PM IST

Exit mobile version