మాజీ మంత్రి అంబటి రాంబాబు ఏపీ పోలీసులపై మండిపడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా పోలీస్ యంత్రాంగం మా సోషల్ మీడియా కార్యకర్తలను అరెస్ట్ చేస్తున్నారన్న ఆయన… వైసీపీ కార్యకర్తల పై తప్పుడు కేసులు పెట్టి పోలీస్ స్టేషన్లో హింసిస్తున్నారని ఆరోపించారు.