నేటి రాజకీయాల్లో బూతులు మాట్లాడినా, దాడులు చేసినా, దొమ్మీలు, కూనీలు చేసినా, జైలుకు వెళ్ళినా వచ్చే ఇమేజ్ వేరు. ఆ ఇమేజ్ కు క్రేజ్ వేరు.. ఆ లీడర్ డామినేషన్ లెవెల్స్ వేరు.
రాజకీయాల్లో మనం ఏదో అనుకుంటే… ఇంకేదో అవుతుంది. చివరికి మనకే చిరిగి చాట అవుద్ది. వైసీపీ విషయంలో ఇప్పుడు అదే జరిగింది.
నువ్వు నన్ను గులకరాయతో కొడితే నేను నిన్ను ఇటుక రాయి తో కొడతా…… ఏపీలో ఇప్పుడు నడుస్తున్న రాజకీయం ఇది. ఆ పార్టీ ఈ పార్టీ అని లేదు అన్ని పార్టీల నేతలు ప్రత్యర్ధులని ఓపెన్ గా,కెమెరా ముందు బండ బూతులు తిడుతుంటారు.
వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు తీవ్ర విమర్శలు చేసారు. అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను కూటమీ ప్రభుత్వం అమలు చేయలేకపోతుందని వైసిపి పని అయిపోయిందని తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
నేడు గుంటూరు పట్టాభిపురం పోలీస్ స్టేషన్ లో రెండు కంప్లైంట్స్ ఇచ్చిన మాజీ మంత్రి అంబటి రాంబాబు కీలక వ్యాఖ్యలు చేసారు. నామీద, వైయస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద టిడిపి ఆఫీసల్ ట్విట్టర్ ద్వారా అసభ్యకర పోస్టులు పెడుతున్నారని… జై టిడిపి అనే ట్విట్టర్ పేజీ లో జగన్ గారి మీద మార్ఫింగ్ చేసిన ఫోటోలు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేసారు.
సజ్జల భార్గవ్ దగ్గర డ్రైవర్ గా పని చేస్తున్న సుబ్బారావును అక్రమంగా అరెస్టు చేసారని… సజ్జల భార్గవ్ పై ఫాల్స్ కేసులు పెట్టారంటూ వైసీపీ నేత అంబటి రాంబాబు ఫైర్ అయ్యారు.
డిప్యూటి సీఎం పవన్ కళ్యాణ్ పై మాజీ మంత్రి అంబటి రాంబాబు ఫైర్ అయ్యారు. నేను కాకినాడ పోర్ట్ కి వస్తుంటే అధికారులు సహకరించడం లేదు అని పవన్ అనడం ప్రభుత్వం లో ఉన్నారో లేదో అనిపిస్తుందని ఎద్దేవా చేసారు.
మాజీమంత్రి అంబటి రాంబాబు మీడియా సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేసారు. ఈ నెల 17,18,19 తేదీలలో మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి పై అసభ్యకరంగా పోస్ట్ లు పెట్టారని మండిపడ్డారు. ఐ టీడీపీ పెట్టిన పోస్ట్ లపై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసామని తెలిపారు.
ఏపీ శాసన సభలో సిఎం చంద్రబాబు… మాజీ మంత్రి అంబటి లక్ష్యంగా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అంబటి కి టీఎంసీ కు క్యూసెక్కు కు తేడా తెలియలేదు అంటూ ఎద్దేవా చేసారు.