T BJP: అమిత్ షా సభపైనే బీజేపీ ఆశలు.. నేతలు కలిసిపోతారా..?

నేతల మధ్య విబేధాలు, పరస్పర ఆరోపణలతో బీజేపీ పరిస్థితి నానాటికీ దిగజారుతోంది. ఈ పరిణామాలు పార్టీని ఇబ్బంది పెడుతున్నాయి.
తెలంగాణలో బండి సంజయ్ వర్సెస్ ఈటల, ఇతర నేతలు అన్నట్లుగా బీజేపీ పరిస్థితి తయారైంది. నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు.

Post Published By: narender Thiru
Updated : 13 June 2023, 1:56 PM IST

Published : 
  • 13 June 2023, 1:56 PM IST

Exit mobile version