ప్రేమ… పెళ్లి… హత్య…. నేరము …శిక్ష .మిర్యాలగూడ ప్రణయ్ హత్య కేసు తీర్పు మరోసారి జనంలో పెద్ద చర్చకే దారితీసింది. అగ్రకులం అమ్మాయి, దళితుడైన అబ్బాయి ప్రేమలో పడ్డారు.