CID Chief Sanjay: చంద్రబాబు ప్రోద్బలంతోనే స్కిల్ డెవలప్‌మెంట్ స్కాం: ఏపీ సీఐడీ ఛీఫ్ సంజయ్

ఈ కేసు విచారణలో 30 నుంచి 38 మంది వరకు నిందితులుగా తేలారు. విచారణ జరిగే కొద్దీ.. మాజీ సీఎం చంద్రబాబు ప్రోద్భలంతోనే ఇదంతా జరిగిందని తేలింది. ఏ37, ఏ38గా ఉన్న వారిని ఏ1గా ఎలా పెడతారని కొందరు ప్రశ్నిస్తున్నారు.

Post Published By: narender Thiru
Updated : 13 September 2023, 8:18 PM IST

Published : 
  • 13 September 2023, 8:18 PM IST

Exit mobile version