NARA LOKESH: లోకేశ్ సీఐడీ విచారణ 10కి వాయిదా.. హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు ఇవే..
ఈ నెల 4న సీఐడీ విచారణ జరగాల్సి ఉండగా.. 10వ తేదీకి వాయిదా వేస్తూ.. హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. సీఐడీ ఇచ్చిన 41A నోటీసులోని నిబంధనలను సవాల్ చేస్తూ హైకోర్టులో లోకేశ్ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు.