Top story: పవన్ మౌనం వెనుక వ్యూహం ఏమిటి? స్థానిక ఎన్నికల్లో వాటా కోసమేనా ఈ పంతం?
ఏపీ డిప్యూటీ చీఫ్ మినిస్టర్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎందుకో ప్రభుత్వంతో…. సీఎం చంద్రబాబుతో దూరం మెయింటైన్ చేస్తున్నారు. వరసగా క్యాబినెట్ మీటింగులకు గైర్ హాజరవుతున్నారు. ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం రోజు గవర్నర్