అధికార పార్టీతో అంటకాగితే అంతేనా ? ఐపీఎస్ లు…అంతా నా ఇష్టం అంటే కుదరదా ?
ఆంధ్రప్రదేశ్ లో బ్యూరోక్రాట్లు అడ్డంగా బుక్కవుతున్నారు. ఒకరి తర్వాత ఒకరు వరుసగా కేసుల్లో ఇరుక్కుపోతున్నారు. కొందరు సస్పెండ్ అవుతుంటే…మరికొందరు పోస్టింగ్ దక్కించుకోలేక డీజీపీ ఆఫీసులో రిపోర్టు చేశారు.