ఆంధ్రప్రదేశ్ లో రెడ్ బుక్ పై ఎన్నో అనుమానాలు… ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లోనే రెడ్ బుక్ అనేది ఉందా చింపి పడేసారా అంటూ సోషల్ మీడియాలో ఎన్నో కామెంట్స్. అధికారం కోసం రెడ్ బుక్ ను వాడుకుని మమ్మల్ని మోసం చేసారంటూ తెలుగు తమ్ముళ్ళు ఫైర్ అయిన సందర్భాలు ఎన్నో.
