గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని 29 అసెంబ్లీ సీట్లకు ఏకంగా 263 మంది అప్లై చేశారు. కంటోన్మెంట్ సీటు కోసం 21 మంది పోటీ పడుతుండటం గమనార్హం. కూకట్‌పల్లి, సికింద్రాబాద్ స్థానాలకూ ఫుల్ డిమాండ్ ఏర్పడింది. ఈ రెండు చోట్ల నుంచి చెరో 16 మంది దరఖాస్తు చేసుకున్నారు.
