Top Story: నేపాల్‌ వరదలకు ఆ కట్టడాలే కారణమా ?

తీవ్రరూపం దాల్చిన నేపాల్‌ వరదలు ఓ యుద్ధానికి సమానమైన నష్టాన్ని మిగిల్చాయి. అయితే.. శతాబ్దాల సహజ వనరులను ధ్వంసం చేస్తూ.. టిబెట్ సరిహద్దుల్లో చైనా చేపట్టిన అస్తవ్యస్త నిర్మాణాలే ఈ భారీ ప్రళయానికి దారితీశాయా అన్న అనుమానాలు బలపడుతున్నాయి.

Post Published By: dialnews
Updated : 28 August 2026, 6:59 PM IST

Published : 
  • 28 August 2026, 6:59 PM IST

Exit mobile version