ARTICLE 370: ఆర్టికల్ 370 ఎప్పుడొచ్చింది..? ఎందుకు రద్దు చేశారు..? ఆసక్తికర విషయాలివే..

1949 జూలైలో జమ్ము కాశ్మీర్‌కు ప్రత్యేక హోదా కల్పించే ఆర్టికల్ 370కి అప్పటి కేంద్రం ఆమోదం తెలిపింది. రాజ్యాంగంలోని 21వ భాగంలో ఆర్టికల్ 370 ఉంది. దీని ప్రకారం జమ్ము కాశ్మీర్ భారత్‌లో అందర్భాగమే అయినప్పటికీ ఈ ప్రాంతానికి స్వయం ప్రతిపత్తి, ప్రత్యేక రాజ్యాంగం, జెండా, చట్టాలు వంటివి అమలులో ఉంటాయి.

Post Published By: narender Thiru
Updated : 11 December 2023, 3:36 PM IST

Published : 
  • 11 December 2023, 3:36 PM IST

Exit mobile version