Bandla Ganesh: చంద్రబాబు కోసం సొంతూళ్లకు వెళ్లి ధర్నాలు చేయండి.. ఐటీ ఉద్యోగులకు బండ్ల గణేష్ సలహా..!
ఐటీ వర్గాలు చేపట్టిన ర్యాలీలో బండ్ల పాల్గొన్నారు. ఈ సందర్భగా చంద్రబాబుకు అనుకూలంగా కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు నాయుడు అరెస్టు తనను ఎంతో బాధించిందన్నారు. ఈ బాధతో తన ఇంట్లో వినాయక చవితి వేడుకలు జరుపుకోలేదన్నారు.