Etela Rajender: ఈటెలకు షాకిచ్చిన బీజేపీ.. వేములవాడ అభ్యర్థి మార్పు..
బీఆర్‌ఎస్‌లో ఉన్నప్పుడు కరీంనగర్ జిల్లా పరిషత్ చైర్మన్‌గా కూడా ఉమ పనిచేశారు. తరువాత అధికార పార్టీని వదిలి ఈటెల వెంట బీజేపీలో చేరారు. అంత నమ్మకస్తురాలిగా ఉన్న కారణంగానే ఉమకు టికెట్ ఇప్పిస్తానని హామీ ఇచ్చారు ఈటెల రాజేందర్.