BJP VICTORY: కమల వికాసం.. మూడు రాష్ట్రాల్లో బీజేపీ విజయం..
మధ్యప్రదేశ్‌లో కనీసం నెక్ టు నెక్ ఉంటుందని ఆశించిన కాంగ్రెస్‌కి ఊహించని షాక్ తగిలింది. ఈసారి మాజీ ముఖ్యమంత్రి కమల్ నాథ్‌కి.. అభ్యర్థుల ఎంపిక దగ్గర నుంచి ఎన్నికల ప్రచారం దాకా ఫ్రీహ్యాండ్ ఇచ్చినా కాంగ్రెస్‌కి విజయం దక్కలేదు.