త్వరలో జగన్‌పై చార్జిషీట్లకు రెడీ అవుతోంది బీజేపీ. దీంతో ఇకపై బీజేపీ-వైసీపీ సమరాన్ని కూడా చూడొచ్చు. అయితే, నిజంగా రెండు పార్టీలకూ చెడిందా? ఈ పరిణామాలు దేనికి సంకేతం. నిన్నటివరకు పాలు-నీళ్లలా కలిసిపోయిన బీజేపీ-వైసీపీకి మధ్య ఇప్పుడు నిజంగానే దూరం పెరిగిందా? లేక ఇదంతా ఒట్టి డ్రామానా?
