Uttar Pradesh: జాగ్రత్త..! ఎలుకను చంపినందుకు పోలీసు కేసు, 30 పేజీల చార్జిషీటు.. అవాక్కవుతున్న జనం!
ఉత్తరప్రదేశ్, బదౌన్ పట్టణంలో పోలీసులు ఎలుకను చంపిన వ్యక్తిపై కేసు నమోదు చేశారు. బదౌన్‌కు చెందిన మనోజ్ కుమార్ అనే వ్యక్తి ఇటీవల ఒక ఎలుకను చంపాడు. ఎలుక నీళ్లలో పైకి తేలకుండా ఇటుకకు కట్టి, కాలువలో ముంచి, ఊపిరాడకుండా చేసి చంపాడు.