గురువారం జరిగిన కేబినేట్ సమావేశంలో ఏపీ సర్కార్ కీలక నిర్ణయాలు తీసుకుంది. పిఠాపురం ఏరియా డెవలప్ మెంట్ అథారిటీ లో కొత్తగా 19 పోస్టుల ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.