ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్ట్, బెయిల్ ఇప్పుడు స్టేట్‌వైడ్‌గా హాట్ టాపిక్. ఎంత వేగంగా పోలీసులు అరెస్ట్ చేశారో అంతే వేగంగా బన్నీ బెయిల్ తెచ్చుకున్నాడు. అయితే ఈ బెయిల్ కోసం బన్నీ దాదాపు 4 కోట్లు ఖర్చు చేసినట్టు తెలుస్తోంది. డిసెంబర్ 13 మధ్యాహ్నం 12 గంటలకు బన్నీ అరెస్టయ్యాడు.
