Chikoti Praveen: బీజేపీలో చేరిన చికోటి.. అప్పుడు ఎందుకు వద్దన్నారు..? ఇప్పుడు ఎందుకు తీసుకున్నారు..?
బీజేపీ ఎలాంటి కండీషన్స్ పెట్టిందో తెలియదు కానీ ఇప్పుడు మాత్రం ఎలాంటి ఆర్భాటం లేకుండా సింపుల్‌గా డీకే అరుణ ఆధ్వర్యంలో చికోటి బీజేపీలో చేరాడు. ఒకప్పుడు వద్దు అన్న బీజేపీ.. ఇప్పుడు పిలిచి మరీ చికోటిని పార్టీలో చేర్చుకోవడం చర్చనీయాంశంగా మారింది.