Chandrababu Naidu: హైకోర్టులో చంద్రబాబు స్క్వాష్ పిటిషన్.. హౌజ్ రిమాండ్‌పై నేడు తీర్పు..
మెమో ఆఫ్ అప్పియరెన్స్ కింద చంద్రబాబు తరపున, థర్డ్ పార్టీ కింద ఏసీబీ కోర్టులో లాయర్ మహేష్ రెడ్డి బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. చంద్రబాబుకి బెయిల్ ఇవ్వాలని కోరారు. స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో అరెస్టైన చంద్రబాబు రాజమండ్రి జైలులో ఉన్న సంగతి తెలిసిందే.