ఏపీ అసెంబ్లీలో సీఎం చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. ఆడబిడ్డల జోలికి వస్తే ఖబర్దార్.. వదిలే ప్రసక్తేలేదు అంటూ హెచ్చరించారు.