రూ.111 కోట్ల 81 లక్షల 71 వేల 245@సైబరాబాద్ కమీషనరేట్ చలాన్ రికవరీ

సైబరాబాద్ పరిధిలో నమోదు అవుతున్న కేసులపై కమిషనర్ అవినాష్ మహంతి కీలక వ్యాఖ్యలు చేసారు. ఏ కంప్లైంట్ వచ్చిన కేసు నమోదు చేస్తామన్నారు. 37 వేల 600 కేసులు నమోదు చేశామని… సైబరాబాద్ లో ల్యాండ్ కేసులు ఎక్కువగా ఉంటాయన్నారు. 32 శాతం సైబర్ కేసులో ఉన్నాయని తెలిపారు.

Post Published By: Vencateshg
Updated : 24 December 2024, 2:58 PM IST

Published : 
  • 24 December 2024, 2:58 PM IST

Exit mobile version