YS SHARMILA: షర్మిలకు కాంగ్రెస్ హ్యాండిస్తుందా..? రాజకీయ భవిష్యత్తు ఏంటి..?

షర్మిల తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసేందుకు రెడీ అవుతోంది. ఈ పాటికే కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీని కలిసింది. అయితే, షర్మిల అడుగుతున్న సీటు విషయంలోనే సమస్య వచ్చిపడింది.

Post Published By: narender Thiru
Updated : 4 September 2023, 3:34 PM IST

Published : 
  • 4 September 2023, 3:34 PM IST

Exit mobile version