Top story: దుబాయ్‌లో గోల్డ్ కొంటున్నారా…? అయితే వాచిపోయినట్లే…!
దుబాయ్ అంటే మనకు టక్కున గుర్తొచ్చేది బంగారం… ఛాన్స్ దొరికితే అక్కడ్నుంచి గోల్డ్ తెప్పించుకోవాలని ప్లాన్ చేస్తారు. అయితే వెయిట్… అక్కడ్నుంచి బంగారం తెచ్చుకుంటే మీకు బొక్కే… అవును నిజమే అక్కడికంటే మన దగ్గరే గోల్డ్ రేట్ తక్కువ..!