Top story:యుద్ధం ఇరాన్‌పై కాదు, ట్రంప్‌పైనే…! డొనాల్డ్ ట్రంప్‌పై తిరగబడ్డ సొంత నేతలు…ఈ 6 రోజుల్లో ఇరాన్ విధ్వంసం ఖాయం…!
ఆరు రోజులు.. కేవలం ఆరు రోజులే సమయం ఈలోగా ఇరాన్‌ను ఓడించడమో, ఒప్పందం చేసుకోవడమో ఈ రెండు ట్రంప్ ముందున్న ఆప్షన్స్. లేకపోతే అమెరికా అధ్యక్షుడిగా ఇజ్జత్ పోవడమే కాదు, అమెరికన్లలో ఉన్న కాస్త మద్దతు కూడా గంగలో కలిసిపోవడం ఖాయం.