కూటమి పాలనపై వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కీలక వ్యాఖ్యలు చేసారు. రాష్ట్రంలో పాలన రావణ కాష్టం అవుతుందన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండగా రాష్ట్రంలో ఎప్పుడు లేనoతగా రౌడీయిజం, దౌర్జన్యం జరుగుతుందని ఆరోపించారు.