Etela Rajender: ఈటల మాస్టర్ ప్లాన్.. మైండ్ బ్లాక్.. మల్కాజ్‌గిరి ఎంచుకుంది అందుకేనా..?
గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన గజ్వేల్ ఉన్న మెదక్‌ను ఎందుకు ఎంచుకోలేకపోతున్నారు? మెదక్ వద్దు మల్కాజ్‌గిరి ముద్దు అని ఎందుకు అంటున్నారన్న ప్రశ్నలకు సమాధానాలు వెదికే పనిలో ఉన్నారు పరిశీలకులు.