ELECTION TICKETS : ఓడిపోతామని తెలుసు… అయినా  టికెట్ తెచ్చుకో … వసూళ్లు చేసుకో ఎన్నికల్లో ఇదో రకం బిజినెస్

ఇండియాలో ఎన్నికలు వస్తున్నాయంటే…. అభ్యర్థులు పోటీ చేయడం కొందరు గెలవడం, మరి కొందరు ఓడిపోవడం …ఇది మాత్రమే జనానికి తెలుసు. కానీ ఎలక్షన్స్ చుట్టూ సవాలక్ష వ్యవహారాలు, రకరకాల మోసాలు, వెరైటీ బిజినెస్ లు జరుగుతూ ఉంటాయి. ఇండియాలో ఎలక్షన్స్ అంటే ఒక పెద్ద పండగ. ఎన్నికలవేళ ఎవరి ప్లాన్లు వాళ్లకి ఉంటాయి. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు కొందరు నేతలు ఆడుతున్న ట్రిక్కీ గేమ్ చూస్తే అందరికీ ఆశ్చర్యం కలగకపోదు. వీళ్లకు సీట్ వచ్చినా…. ఆ నియోజకవర్గంలో పోటీ చేస్తే ఓడిపోతామని కూడా కచ్చితంగా తెలుసు. అయినా ఏదో కిందా మీదా పడి సీట్ సంపాదిస్తారు. అక్కడికి ఏదో తమకు ఇష్టం లేనట్లు… అధిష్టానం ఒత్తిడి తెచ్చి పోటీ చేయిస్తున్నట్లు బిల్డప్ ఇస్తారు. అక్కడినుంచి అసలు వ్యవహారం మొదలుపెడతారు.

Post Published By: dialnews
Updated : 28 March 2024, 11:53 AM IST

Published : 
  • 28 March 2024, 11:53 AM IST

Exit mobile version